TPT: టీడీపీని వీడి వైసీపీలో చేరినందుకు తనకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఇటీవల టీడీపీలో చేరిన పల్లి కోటేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం గూడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరులు తనపై అభాండాలు వేస్తూ దూషిస్తున్నారని ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'తనకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యేదే బాధ్యత'


