హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనారోగ్య బాధితుడిని పరామర్శించిన రోజా

 CTR: విజయపురం మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు తులసి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.