హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ కేసులు, వేధింపులు ఆపాలి: చిర్ల జగ్గిరెడ్డి

కోనసీమ: ఆత్రేయపురంలో బాలింత మహిళను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ డ్రైన్, పంచాయతీ రోడ్డుపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. సమస్యపై ప్రశ్నించిన గ్రామ పెద్దలపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలని డిమాండ్ చేశారు.