AKP: నక్కపల్లిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసులకు హోంమంత్రి వంగలపూడి అనిత రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు స్వీట్లు తినిపించి ఆత్మీయంగా ముచ్చటించారు. విధుల్లో ఉండటంతో కుటుంబాలకు దూరంగా ఉన్న పోలీసులకు రాఖీలు కట్టినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీసులకు రాఖీలు కట్టిన హోంమంత్రి


