KDP: పేద, ST, SC వర్గాలకు కూటమి ప్రభుత్వం ఉచితంగా సోలార్ సదుపాయం కల్పిస్తోందని పోరుమామిళ్ల AE మహేశ్ తెలిపారు. కరెంట్ బిల్లు పెరుగుతుందనే అపోహలను నమ్మవద్దని సూచించారు. ఇళ్లలోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉచిత సోలార్‌పై అపోహలు నమ్మొద్దు: AE


