హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాలేరు వంకను పరిశీలించిన కాటసాని

NDL: సంజామల మండలం పాలేరు వంకను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరిశీలించారు. కలుషిత నీటితో ప్రజలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను నింపి గ్రామాలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే అవుకు రిజర్వాయర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.