హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వరహా లక్ష్మీనరసింహ స్వామి గుడిలో గిరి ప్రదక్షణ

ప్రకాశం: సింగరాయకొండ శ్రీ వారాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. దక్షిణ మెట్ల మార్గం ఎదురు మండపం వద్ద నుండి దేవస్థానం ఛైర్మన్ శ్రీనివాసులు, ఇంఛార్జ్ ఈఓ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. పరిసర ప్రాంత గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి గోవింద నామాలు స్మరిస్తూ గిరిప్రదక్షిణ చేసారు.