KMR: రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఆయన ఆత్మీయ సోదరి రామ నరేందర్ చౌదరి రాఖీ కట్టారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసంలో ఈ వేడుక జరిగింది. గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని షబ్బీర్ అలీ తెలిపారు. ప్రతి ఏటా రాఖీ పండుగను ఇదే ప్రేమానురాగాలతో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
షబ్బీర్ అలీకి రాఖీ కట్టిన మహిళలు


