NRPT: మక్తల్ నియోజకవర్గంలోని వల్లంపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలమయమైన రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి స్పందించి రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
బీటీ రోడ్డు వేయాలని వేడుకోలు


