హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు

GNTR: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు కార్యాచరణ చేయాలన్నారు. నియోజకవర్గంలోని సాగునీటి వనరులు, చెరువులు, కాలువలు, నీటి సరఫరా, పెండింగ్ పనులు, గ్రామాల్లో నీటి లభ్యతపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.