CTR: పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన NCC B, C సర్టిఫికెట్ పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 14 మంది NCC విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు ప్రిన్సిపల్ ఎస్.కే. అన్నార్ తెలిపారు. వీరిలో నలుగురు C సర్టిఫికెట్, 14 మంది B సర్టిఫికెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
NCC పరీక్షల్లో విద్యార్థులకు సక్సెస్


