ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 31న మెగా ఫార్మా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా.సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. పలు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగ యువత ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. గిరిజన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాడేరులో మెగా ఫార్మా జాబ్ డ్రైవ్


