హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిటీ అభివృద్ధి ప్రణాళికపై సీఎం వీసీ

KKD: స్వర్ణాంధ్ర 2047లో భాగంగా కాకినాడ సిటీ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం పి4 విభాగం నుంచి కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు, ప్రాధాన్యతా అంశాలపై చర్చించారు.