హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నోటీసులు అందిన వారు ఆందోళన చెందవద్దు'

NRML: దస్తూరాబాద్ మండలంలో సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందిన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ యాదవరావు తెలిపారు. ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 19 వరకు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో విచారణ నిర్వహించనున్నట్లు, నోటీసులు అందుకున్న ఓటర్లు నోటీసులో తమకు కేటాయించిన విచారణ తేదీ నాడు గ్రామ పంచాయతీలో హాజరై ధ్రువపత్రాలను అందించాలన్నారు.