ప్రకాశం: ఉమ్మడి ప్రకాశం జిల్లా యువతకు CCTV కెమెరా ఇన్స్టాలేషన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్‌సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి పురుషులకు 13 రోజులపాటు సీసీటీవీ ఇన్స్టాలేషన్, సర్వీసింగ్‌లో శిక్షణ ఉంటుందన్నారు. 19-50 ఏళ్లలోపు పురుషులు అర్హులు. శిక్షణలో ఉచిత భోజనం, వసతి, సదుపాయాలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ కెమెరా ఇన్స్టాలేషన్‌లో ఫ్రీ ట్రైనింగ్


