KMM: వైరా మండలం తాటిపూడి గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను శుక్రవారం వైరా డివిజన్ ADA టి. కరుణ శ్రీ, MAO మయాన్ ముంజు ఖాన్ పరిశీలించారు. వానాకాలం పంట నమోదుకు ప్రైవేట్ సర్వేయర్లను నియమించామని, మండలంలో మొత్తం 22 మంది పనిచేస్తున్నారన్నారు. వీరు నమోదు చేసిన వివరాల ఆధారంగానే CCI, ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు.
తెలంగాణ
డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించిన అధికారులు


