NZB: ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియను అదనపు కలెక్టర్ భుజంగరావు శుక్రవారం పరిశీలించారు. నమోదు ప్రక్రియలో జరిగిన తప్పుడు సవరణలు పేర్లు, వయసు, వంటి వాటిపై సంబంధిత బీఎల్డీలు రీసర్వే చేయాలని తెలిపారు. ఓటర్ల ఓటు హక్కును కాపాడాలని, ప్రతి ఓటు అవసరమని పేర్కొన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
ప్రతి ఓటు అవసరం: అదనపు కలెక్టర్


