MBNR: జిల్లా వ్యాప్తంగా ఈనెల 31న నిర్వహించనున్న నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులకు మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు


