BDK: జూలూరుపాడు వినోబా నగర్ వద్ద ఉన్న రెగ్యులేటర్ల ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగభూపాలెం చెరువుకు సీతారామ సాగర్ నీళ్లు అందిస్తామన్నారు. ఈ సీజన్లో సీతారామసాగర్ నీళ్లు ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సింగభూపాలెం చెరువుకు సీతారామ సాగర్ నీళ్లు


