హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త పింఛన్ల ప్రక్రియ వేగవంతం

SRD: పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందించేందుకు కొత్త పింఛన్ల ప్రక్రియను వేగవంతం చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో చేయూత పింఛన్ల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అర్హులైన నిరుపేదలు ఆగస్టు 31, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.