JN: పాలకుర్తి మండలం తిరుమలగిరి, పాలకుర్తిల్లో శుక్రవారం పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు చోట్ల కలిపి 9 మందిని అరెస్ట్ చేసి, రూ. 53,420 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9మంది అరెస్ట్


