హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటిన విద్యార్థులు

NLR: విడవలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెడ్ క్రాస్ జే ఆర్ సి, శుక్రవారం విడవలూరు పట్టణంలో రోడ్డుకి ఇరువైపులా ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతరం చెట్లకు నీరు పోశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ దీన్ దయాళ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వలన కలిగే ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు.