హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరం ఆలయ పరిసరాల్లో డ్రోన్ నిఘా

KKD: జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఆదేశాల మేరకు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం పరిసరాల్లో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. డ్రోన్ కెమెరాలతో ఆలయ పరిసరాలు, భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.