హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన మహిళా నేతలు

MBNR: రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వారికి ఆశీస్సులు అందిస్తూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.