GDWL: జిల్లా కేంద్రం చుట్టూ ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. ఆర్‌అండ్‌బీ పరిధిలో 225.47 కిలోమీటర్ల రహదారులు ఉన్నప్పటికీ పలు మార్గాలు గుంతలమయమయ్యాయి. గద్వాల-మల్దకల్, ధరూర్, ఎర్రవల్లి, డ్యామ్ మార్గాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. గుంతలతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, రాత్రివేళల్లో ముప్పు మరింత పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా ప్రధాన రహదారులు


