BDK: అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మీడియా పేరు చెప్పి రైతును బెదిరించి రూ. 5 వేల నగదు తీసుకున్న కేసులో ఇద్దరిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పండు కిరణ్, సయ్యద్ జాన్ అహ్మద్‌గా గుర్తించారు. వారి వద్ద రూ.1,000 నగదు, ప్రెస్ ఐడీ కార్డు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
తెలంగాణ
మీడియా పేరుతో బెదిరింపులు ఇద్దరి అరెస్ట్


