హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి: మంత్రి

MBNR: ప్రజలు రాతపూర్వకంగా దరఖాస్తులు, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా సమస్యలను తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. శుక్రవారం పాన్‌గల్‌లో ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించి, పెండింగ్‌ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో చర్చించారు.