హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులకు రాఖీ కట్టిన సోదరి

MDK: రాఖీ పౌర్ణమి సందర్భంగా బ్లూకోల్ట్స్ విధుల్లో ఉన్న పాపన్నపేట పోలీసులకు ఓ సోదరి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ రక్షణలో పోలీసుల పాత్ర పెద్దన్న లాంటిదని అధికారులు పేర్కొన్నారు. మహిళలకు పోలీసులపై ఉన్న నమ్మకమే వారి ధైర్యానికి బలమన్నారు. చెల్లికి అన్న రక్షణగా నిలిచినట్లే.. సమాజానికి పోలీసులు రక్షణగా నిలుస్తారని తెలిపారు.