హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేతలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు

RR: రాఖీ పౌర్ణమి సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేశ్ యాదవ్ పలువురు బీజేపీ నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్‌తో పాటు ఇతర నాయకులకు రాఖీలు కట్టారు. రాఖీ పండుగ ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.