హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జీజీహెచ్ అధికారుల నెంబర్లు ఇవే..!

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రోగుల సేవలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబర్లను కేటాయించారు. సమస్యలు ఉన్నవారు సూపరింటెండెంట్ (9063068282), అసిస్టెంట్ డైరెక్టర్ (9063068181), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (9063068383), జీజీహెచ్ ఆర్‌ఎంవో (9063068484), మాతాశిశు కేంద్రం ఆర్‌ఎంవో (9063068585) నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.