KNR: హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క, మహిళా కమిషన్ ఛైర్మన్ గద్వాల విజయలక్ష్మీ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఛైర్మన్ సరిత తిరుపతయ్య యాదవ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళా నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
పొన్నం నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు


