హైదరాబాద్: 28°C
తెలంగాణ

బషీర్బాగ్ అమరవీరులకు నివాళులు

BDK: దమ్మపేట సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బషీర్బాగ్ డే ను ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పోరాడిన నాయకుల పై హైదరాబాద్ బషీర్బాగ్లో పోలీసులు కాల్పులు జరపడంతో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.