NZB: కొండూర్ మండలం పిసరుగుట్ట తాండలో SIR హియరింగ్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధార పత్రాలతో హియరింగ్‌కు హాజరవుతున్నారు. MPDO మొహమ్మద్ రఫీ అహ్మద్, గ్రామ పాలన అధికారి జాషువా, BLO సరోజ, రెవెన్యూ సిబ్బంది పత్రాలను పరిశీలిస్తున్నారు. ఓటర్లు అధికారులకు సహకరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు తొలగించకుండా చర్యలు తీసుకుంటామని MPDO తెలిపారు.
తెలంగాణ
కొండూర్‌లో ప్రశాంతంగా SIR హియరింగ్


