ATP: విజన్ యాక్షన్ యూనిట్స్, పీ4 తదితర అంశాలపై విజయవాడ నుంచి CM చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనంతపురం కలెక్టరేట్ నుంచి అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమీక్షలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు. జిల్లా పురోగతి, పలు అభివృద్ధి అంశాలపై సమీక్ష సాగింది.
ఆంధ్రప్రదేశ్
సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎంపీ, కలెక్టర్


