PDPL: ప్రయాణికుల ఇబ్బందులను తీర్చే విధంగా జిల్లాలో గౌరెడ్డిపేట, కన్నాల, కుందన్ పల్లి ఆర్ఓబీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం ఆయన సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ శ్రీరాములుతో కలిసి సమీక్షించారు. సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్


