JGL: రాఖీ పౌర్ణమి సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. ఎమ్మెల్యే సోదరి డా. సమత ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ సోదరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఎమ్మెల్యేకు సోదరి రాఖీ


