హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్‌లో రెండు స్వర్ణాలు

PDPL: హనుమకొండ JNM స్టేడియంలో జరిగిన 12వ తెలంగాణ స్టేట్ మీట్ సౌత్ జోన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో కమాన్‌పూర్‌కు చెందిన ఆనంది రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. 18 ఏళ్ల విభాగంలో 200, 400 మీటర్ల పరుగుల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్‌లో పాండిచ్చేరిలో జరిగే సౌత్ జోన్ నేషనల్ మీట్‌కు ఎంపికైంది. ఆమెను సారంగపాణి, కోచ్ సుబ్బారావు అభినందించారు.