SRPT: మోతే మండల కేంద్రంలో కెనరా బ్యాంకు నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ ఎస్. సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి శాఖను ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో కెనరా బ్యాంకు ఒకటని, వందేళ్లకు పైగా ప్రజలకు సేవలు అందిస్తోందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మేనేజర్ తెలిపారు.
తెలంగాణ
కెనరా బ్యాంకు నూతన శాఖ ప్రారంభం


