KMM: కూసుమంచి మండలంలోని పెరికసింగారంలో శుక్రవారం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ గోపాల్‌రావు, సర్పంచ్ మంగమ్మతో కలిసి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


