హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన సోదరీమణులు

PDPL: రాఖీ పౌర్ణమి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు సోదరీమణులు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదరీమణులతో ఆప్యాయంగా ముచ్చటించి, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.