హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పేరుతో ఆర్టీసీ 'స్పెషల్' బాదుడు.!

MDCL: రాఖీ పండుగ రద్దీని క్యాష్ చేసుకుంటూ తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికులపై అదనపు భారం మోపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నార్కెట్‌పల్లి–సూర్యాపేట టికెట్ ధర రూ.80 నుంచి రూ.140కి, ఉప్పల్–హన్మకొండ రూ.340 నుంచి రూ.440కి, మెదక్–నర్సాపూర్ రూ.70 నుంచి రూ.100కి పెరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.