హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా ప్రారంభం

HYD: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు లక్కీ డ్రా ప్రక్రియ నేడు ప్రారంభమైంది. తొలి విడతలో కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో లాటరీ నిర్వహిస్తున్నారు. మొత్తం 7,680 ఫ్లాట్ల కోసం 60,014 మంది దరఖాస్తు చేసుకున్నారు. లక్కీ డ్రాలో ఎంపిక కాని వారికి రూ.10 వేల డిపాజిట్ సొమ్మును అధికారులు రీఫండ్ చేయనున్నారు.