ATP. రక్షాబంధన్ పండగ సందర్భంగా అనంతపురం మార్కెట్ యార్డ్‌లో ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి అధికారులకు, సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అందరితో ఆత్మీయంగా ముచ్చటించి సోదరభావాన్ని చాటుకున్నారు. వేడుకల్లో మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సిబ్బందికి రాఖీలు కట్టిన ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి


