హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

SRCL: శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఈవో రమాదేవి, డీఈవో ప్రతాప నవీన్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించి ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. మహిళా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఈవో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు పసుపు, కుంకుమ, వాయినాలు పంపిణీ చేశారు.