NLG: గంజాయి విక్రయాలు, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా రూ.500లకు విక్రయిస్తున్నట్లు DSP శివరాం రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2.5 కిలోల గంజాయి,4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు DSP వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
గంజాయి, బైక్ దొంగల ముఠా అరెస్ట్ : డీఎస్పీ


