హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

JGL: జిల్లాలో చేపట్టిన గ్రామాల రీ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశిత కార్యాచరణ ప్రకారం అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని తహసీల్దార్లు, గిర్దావర్లు, గ్రామ పాలన అధికారులకు సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.