WGL: వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం డీఎస్పీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాఖీలు కట్టారు. మహిళలకు సమానత్వం, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రజిత, రాధిక, కొమరమ్మ, టినా, రవళి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: అంబేద్కర్ విగ్రహానికి మహిళల రాఖీలు


