హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ కట్టాల్సిన రోజే తమ్ముడికి కన్నీటి వీడ్కోలు

BDK: రక్షాబంధన్ పండుగ రోజు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టాల్సిన అక్కకు విషాదమే మిగిలింది. మణుగూరులో గ్యాంగ్ ఘర్షణలో మృతి చెందిన యువకుడు, సింహాద్రి శివకుమార్ (శివ)కు అతని అక్క పల్లవి రాఖీ కడుతూ కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు హృదయాలను కలిచివేశాయి.