GDWL: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం ఆలంపూర్ చౌరస్తాలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పని చేస్తున్నప్పటికీ రోగులు రాకపోవడంపై ప్రశ్నించారు. సరైన సేవలు అందించకుండా రిఫర్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్


