WNP: పానగల్‌లో పెండింగ్ ప్రజా ఫిర్యాదులపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. వాట్సాప్, మెయిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు గరిష్టంగా వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ తదితర సమస్యలను సమీక్షించి, పలు ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించారు. చిత్తశుద్ధితో అధికారులు పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఫిర్యాదులను 7 రోజుల్లో పరిష్కరించాలి: మంత్రి


